Telangana Geography Test 1
0:00
తెలంగాణలో తక్కవ జనసాంద్రతగల జిల్లా ఏది? Which Telangana district has least population density?
హైదరాబాద్
రంగారెడ్డి
నల్లగొండ
ఆదిలాబాద్
0:00
తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా? Which district in Telangana has maximum forest coverage?
ఆదిలాబాద్
వరంగల్
కరీంనగర్
ఖమ్మం
0:00
దేశంలో గొండ్వానా రకం బొగ్గు ఎక్కువగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది? In which state Gondwana coal is abundant?
తమిళనాడు
కేరళ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
0:00
తెలంగాణకు పశ్చిమ సరిహద్దుగల రాష్ట్రాల సంఖ్య? On western side with howmany states Telangana is sharing its boarder?
మూడు
ఒకటి
రెండు
నాలుగు
0:00
రాష్ట్రంలో అధికంగా పత్తి ఉత్పాదకత గల జిల్లా ఏది? Which Telangana district produces maximum cotton?
మెదక్
నల్లగొండ
ఖమ్మం
కరీంనగర్
0:00
రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా? Which district is top in onion production?
మహబూబ్‌నగర్
మెదక్
కరీంనగర్
రంగారెడ్డి
0:00
రాష్ట్రంలో సీతా ఫలాలను అధికంగా పండించే జిల్లా? No.1 district in custard apple production
రంగారెడ్డి
మెదక్
నల్లగొండ
మహబూబ్‌నగర్
0:00
రాష్ట్రంలో వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? Which distrcit has more number of farmers?
మహబూబ్‌నగర్
రంగారెడ్డి
నల్లగొండ
హైదరాబాద్
0:00
ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు గల మరో పేరు? Another name for Indira Sagar project
పీవీ నర్సింహారావు
జ్యోతిబా పూలే
రుద్రమ కోట
జవహర్ సాగర్
0:00
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ఎక్కడ నిర్మించనున్నారు? Where Pranahitha - Chevella projected is constructed?
కన్నెపల్లి
తుమ్మిడి హట్టి
సింగూరు
అనంతారం
0:00
సింగరేణి కాలరీస్ కంపెనీలో తెలంగాణ వాటా ఎంత? The percentage of Telangana's share in Singareni Colliries
49%
25%
51%
90%
0:00
రాష్ట్రంలో అత్యధికంగా పరిశ్రమలు కలిగిన జిల్లా? Which district is having more number of industries?
హైదరాబాద్
రంగారెడ్డి
మెదక్
ఆదిలాబాద్
0:00
రాష్ట్రంలో ఆస్బెస్టాస్ పరిశ్రమ ఎక్కడ ఉంది? Asbestos industry is located in which district?
అజమాబాద్
సనత్‌నగర్
పటాన్చెరు
కోఠి
0:00
చార్మినార్ పేపర్ మిల్స్ ఎక్కడ ఉంది? Charminar Paper mills is loacted in .....?
పఠాన్‌చెరు
మాతంగి
కమలాపురం
నారం గూడెం
0:00
దక్కన్ సిమెంట్స్ పరిశ్రమ ఎక్కడ ఉంది? Deccan Cements is located in .....?
వాడపల్లి
సింహపురి
హుజూర్నగర్
ఏదీకాదు
0:00
రాష్ట్రంలో పారిశ్రామిక టెక్స్టైల్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? Proposed Textile park will be set up in .....?
హన్మకొండ
మడికొండ
పరకాల
నర్సంపేట
0:00
రాష్ట్రంలో కాలువల ద్వారా సాగయ్యే పంట విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా? Which district has the maximum agricultural land cultivated with canal water?
మహబూబ్‌నగర్
రంగారెడ్డి
నల్లగొండ
ఖమ్మం
0:00
రాష్ట్రంలో గాజుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా? Which district is top in manufacture of bangles?
హైదరాబాద్
మహబూబ్‌నగర్
ఆదిలాబాద్
నల్లగొండ
0:00
నల్లగొండ జిల్లాలో ఏ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి? Which industries are in more number in Nalgonda?
కెమికల్
సిమెంట్
పేపర్
ఇంజినీరింగ్
0:00
తెలంగాణలో చెరువుల కింద సాగవుతున్న పంటల శాతం? The percentage of crops produced with tanks (Cheruvu) water)
16%
23%
9%
40%
0:00
సింగూరు ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? Singur project is constructed on which river?
గోదావరి
మంజీరా
కృష్ణ
ప్రాణహిత
0:00
రాష్ట్రంలో తొలి జలవిద్యుత్ ప్రాజెక్టు ఏది? 1st Hydro electric project in Telangana
నిజాం సాగర్
సింగూరు
ఉస్మాన్ సాగర్
హుస్సేన్ సాగర్
0:00
రాష్ట్రంలో పొడవైన కాలువ ఏది? Longest canal in Telangana
కాకతీయ కాలువ
జవహర్ కాలువ
సరస్వతి కాలువ
లాల్ బహదూర్ కాలువ
0:00
రాష్ట్రంలో రిజర్వ్ అడవులు ఎక్కువగా గల జిల్లా? Which district has more numer of reserve forests?
ఆదిలాబాద్
వరంగల్
ఖమ్మం
నల్లగొండ
0:00
రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా? Which Telangana district is top in fish and prawns farming?
నల్లగొండ
వరంగల్
ఖమ్మం
రంగారెడ్డి
0:00
పులిచింతల ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు? Pulichinthala project is loacted in ....?
గుంటూరు
నల్లగొండ
కృష్ణ
మహబూబ్‌నగర్
0:00