మీకు ఎంతమంది బెస్ట్‌ఫ్రెండ్స్ ఉన్నారు?
1
2-5
5-10
10 కంటే ఎక్కువ
ఫ్యామిలీ, ఫ్రెండ్స్, జీవిత భాగస్వామి, పిల్లలు.. వీళ్లలో 'ఫ్రెండ్స్'కు ఏ స్థానాన్ని ఇస్తారు..?
1
2
3
4
నిజమైన స్నేహానికి పునాది ఏది?
నమ్మకం
గౌరవం
డబ్బు
స్వేచ్ఛ
ఒక వ్యక్తితో స్నేహం చేసే ముందు.. అతడు/ఆమెలో ఏ లక్షణం ఉండాలని కోరుకుంటారు..?
నిజాయతీ
హాస్య చతురత
దయా గుణం
అర్థం చేసుకునే తత్వం
మీ స్నేహితుల నుంచి మీరు కోరుకునేది?
సమయం
ప్రేమ-ఆప్యాయతలు
జ్ఞానం
డబ్బు
మీ స్నేహితులలో ఉండకూడదు అనుకునే లక్షణం?
స్వార్ధం
నిర్లక్ష్యం
మనిషి కంటే డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం
అనుమానం
వారంలో స్నేహితులకు సుమారుగా ఎంత సమయాన్ని కేటాయిస్తారు..?
1-10 గంటలు
10-20 గంటలు
20 గంటల కన్నా ఎక్కువ
అసలు సమయం కేటాయించలేం
స్నేహితులతో ఎక్కడికి వెళ్లడానికి ఎక్కువ ఇష్టపడతారు?
సినిమా
షాపింగ్
లాంగ్ డ్రైవ్
ఇంట్లోనే ఉంటాం
మీకున్న స్నేహితులలో ఎక్కువశాతం ఎలా పరిచయమయ్యారు?
సోషల్ మీడియా ద్వారా
స్కూల్/కాలేజ్‌లో
ఆఫీస్‌లో
కామన్ ఫ్రెండ్స్ ద్వారా
మీ ఫ్రెండ్‌తో గొడవ జరిగినప్పుడు ఏం చేస్తారు?
వాళ్ల దగ్గరి నుంచి ఫోన్/మెసేజ్ కోసం ఎదురు చూస్తాను
నేనే ముందు కాల్ చేసి మాట్లాడతాను
కామన్ ఫ్రెండ్‌తో మాట్లాడిస్తాను
తనతో మాట్లాడడం మానేస్తాను
ఇద్దరు స్నేహితులు విడిపోవడానికి ఎక్కువశాతం ఏది కారణమవుతుంది?
ఒకరిపై ఒకరికి గౌరవం లేకపోవడం
అనుమానం
స్వార్థం
ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం
మీ ఫ్రెండ్ చాలా కాలం తర్వాత కనిపిస్తే ఏం చేస్తారు?
తన దగ్గరకు వెళ్లి పలకరిస్తాను
తను మాట్లాడేవరకు ఎదురు చూస్తాను
చూసీ చూడనట్లు వదిలేస్తాను
స్నేహితులతో ఎలా సంభాషించడానికి ఇష్టపడతారు?
ఫోన్లో
ఈమెయిల్/ఛాటింగ్
వీడియో కాల్
పర్సనల్‌గా కలిసి మాట్లాడడం
బెస్ట్ ఫ్రెండ్స్‌తో మన వ్యక్తిగత విషయాలు ఎంతవరకు పంచుకోవచ్చు?
పూర్తిగా
కొంతవరకు
అస్సలు వద్దు
పరిస్థితిని బట్టి
మీ ఫ్రెండ్ తన పెళ్లి తర్వాత మిమ్మల్ని దూరం పెడితే.. ఏం చేస్తారు?
తన పరిస్థితిని అర్ధం చేసుకుంటాను
నేను కూడా తనని పట్టించుకోనట్లు ప్రవర్తిస్తాను
తను కూడా అందరి లాగే అని మాట్లాడడం మానేస్తాను
కొత్త ఫ్రెండ్‌ను వెతుక్కుంటాను
మీ ఫ్రెండ్‌తో గొడవ జరిగి కొంతకాలం తర్వాత మళ్లీ స్నేహం కుదిరితే..
వెంటనే అంగీకరించి.. ముందులాగే స్నేహంగా ఉంటాను
ఒక అవకాశమిచ్చి జాగ్రత్తగా ఉంటాను
సాధారణ పరిచయస్తుడిగా/పరిచయస్తురాలిగా మాట్లాడతాను
దూరం పెడతాను
మీ శత్రువు మీకు ఫ్రెండ్‌గా మారాలని కోరుకుంటే.. ఏం చేస్తారు?
తనకు ఆ అవకాశమివ్వను
ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను
వెంటనే అంగీకరిస్తాను
చెప్పలేను
మీ ఫ్రెండ్ తప్పు చేస్తే ఏం చేస్తారు?
తను చేసిన తప్పును తనకు వివరించి.. పరిష్కారం చెబుతాను
తనను సమర్థిస్తాను
ఆ విషయం గురించి తన దగ్గర ప్రస్తావించను
ఇతరులతో చెప్పిస్తాను
ఫ్రెండ్‌పై కోపం వస్తే ఏం చేస్తారు?
నా కోపానికి కారణమేంటో తనకు వివరిస్తాను
తనతో మాట్లాడకుండా ఉంటాను
తనపై నా కోపాన్ని చూపిస్తాను
కామన్ ఫ్రెండ్ ద్వారా విషయాన్ని తెలియజేస్తాను
ఉత్తమ ఫ్రెండ్ లక్షణం ఏంటి?
మనం అడిగిన వెంటనే సహాయం చేయడం
అడిగినప్పుడల్లా మనకు డబ్బు అందించడం
మనల్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం
మనం ఎక్కడున్నా మన క్షేమాన్ని కోరుకోవడం
ధన్యవాదములు..!