Test Ur Knowledge
The rate of respiration per minute in a new born child( నవజాత శిశువు యొక్క శ్వాసక్రియా రేటు)
18 టైమ్స్
32 టైమ్స్
26 టైమ్స్
గుండెపోటు ఎ రక్తనాళం లో ఇబ్బందుల వల్ల కలుగును - Heart attack is caused by the blocking of ?
Pulmonary artery పుపుస ధమని
Coronary vein హృదయ సిర
Coronary artery హృదయ ధమని
రక్తనాళాలలో రక్తం గడ్డకట్ట కుండా చేయునది - Which Substances that prevent clotting of blood in blood vessels is?
హిమోగ్లోబిన్ - Hemoglobin
హెపారిన్ - Heparin
మోనోసైట్స్ - Monocytes
Which of the following is the most important life process? క్రింది వాటిలో అతి ముఖ్యమైన జీవక్రియ ఏది.
Photosynthesis - కిరణజన్యసంయోగ క్రియ
Respiration - శ్వాసక్రియ
Reproduction - ప్రత్యుత్పత్తి
మొక్కలు ఆకుపచ్చగా ఉండుటకు కారణం
ఆకు పచ్చ కాంతిని పీల్చుకుంటుంది - Absorb green light
అతినీలలోహిత కిరణాలను పీల్చుకోదు - Do not absorb UV light
ఆకువచ్చ కాంతిని పరావర్తనం చేయును - Reflect green light
Iodine is necessary for the production of this hormone? ఈ హార్మోన్ తయారీకీ అయోడిన్ అవసరం
Thyroxin - థైరాక్సీన్
Prolactin - ప్రోలాక్టిన్
Insulin - ఇన్సులిన్
ద్విదళబీజదళ కలుపు మొక్కలను నాశనం చేయు రసాయనం - Dicotyledonous weeds are destroyed by a chemical called?
ఇండోల్ అసిటిక్ ఆమ్లం - Indol Acetic Acid
అబుసైసిక్ ఆమ్లం - Abscisic acid
2-4 డైక్లోరో ఫినాక్సి ఆసిటిక్ ఆమ్లం - 2-4 Dichloro phenoxy acetic acid
Which part of the nervous system control involuntary actions? అనియంత్రిత చర్యలను నియంత్రించే నాడీ వ్యవస్థ భాగం
Cerebellum - అనుమస్తిష్కం
Spinal cord - వెన్నుపాము
Hypothalamus - హైపోథైలామస్
క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తిని ప్రదర్శించు జీవులు - Organisms that reproduces asexually?
ప్రోటోజోవన్స్ - Protozoa
కప్ప - Frog
బల్లి - Lizard
External Fertilization occurs in? బాహ్యాఫలదీకరణం చూపు జీవులు
Frog, Rat - కప్ప, ఎలుక
Crow, Fish - కాకి, చేప
Frog, Fish - కప్ప , చేప
You got {number correct}/{number of questions} correct answers
Try again
You got {number correct}/{number of questions} correct answers
Good
You got {number correct}/{number of questions} correct answers
Super